వైరా: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

82చూసినవారు
వైరా: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు సిబ్బంది, యంత్రాలను సమకూర్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైరా మండలంలోని భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైరా నదికి కరకట్ట, చెక్ డ్యామ్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో చేపడుతున్న పనులను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్