వైరా మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం 9: 30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేదునూరి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ హాజరుకావాలని కోరారు.