మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ ఏర్పాటుకై కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ట రంగారావు శనివారం అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు నందు రేచర్ల బజారులో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు.