వైరా పట్టణంలోని 4వ వార్డ్ కు చెందిన ఉయ్యూరు నరసిహరావు సోమవారం మరణించారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నరసింహారావు పార్డివ దేహానికి పూలమాల వేసిన నివాళి అర్పించారు. నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు