వైరా మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మాలు త్రాందాస్ నాయక్ ఆదేశాల అనుసారం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జూలూరుపాడు మండల కేంద్రంలో సండ్రుగొండ క్రాస్ రోడ్ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ మీడియా, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు.