వైరా సబ్ స్టేషన్, వైరాటౌన్-1 పరిధిలోని మధిర రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఫీడర్ మరమ్మతుల కారణంలో శనివారం ఉదయం 9: 00 గంటల నుంచి 11: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సుందర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, వాణిజ్య ఇతర విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.