నిండు కుండలా తలపిస్తున్న వైరా రిజర్వాయర్

74చూసినవారు
వైరా రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తుందని స్థానికులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రిజర్వాయర్ లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతున్నట్లు చెప్పారు. రేపు ఉదయం లేదా మధ్యాహ్నం లోపు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి నీరు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్