వైరా : వృద్ధాశ్రయంలో చీరలు, పండ్లు పంపిణీ

81చూసినవారు
వైరా : వృద్ధాశ్రయంలో చీరలు, పండ్లు పంపిణీ
వైరా మండలం గొల్లపూడి గ్రామ వృద్ధాశ్రమానికి సిరిపురం గ్రామానికి చెందిన, రాకేష్ రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఈరోజు 20 మంది వృద్ధాశ్రమ మహిళలకు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమ మహిళలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్