వైరా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

80చూసినవారు
వైరా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటు సత్యం అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన సేవలను కొనియాడారు. ఈ

సంబంధిత పోస్ట్