వైరా మున్సిపాలిటీ పరిధిలో శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విజయోత్సవ సందర్భంగా ప్రధాన అర్చకులు సత్యన్నారాయణ శర్మ చే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మణికిరణ్ శర్మ చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొప్పురావూరి వెంకటకృష్ణ తెలిపారు.