వైరా మండలం గరికపాడు గ్రామపంచాయతీ నందు ఎడమ కాలువ గరికపాడు నుండి దాచపురం వరకు వెళ్లే పంట కాలువ దారి లేకుండా పూడ్చిన స్థలాన్ని వైరా తాసిల్దార్ మరియు ఇరిగేషన్ DE స్థలాన్ని పరిశీలించి శుక్రవారం విచారణ చేశారు. గతంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారించడం జరిగింది అన్నారు.