వైరా: కోటి మొక్కలను నాటి పకృతి పై ప్రేమను పెంచి, మొక్కలు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శం మూర్తి వనజీవి రామయ్య మరణం దేశానికి తీరనిలోటని ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి శనివారం కొనియాడారు. మొక్కలను నాటి అనేక రికార్డులు సృష్టించిన రామయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు సత్కరించిందని తెలిపారు.