వైరా: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

68చూసినవారు
వైరా: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పి ఆర్ టి యు సీనియర్ సభ్యులు గరికపాటి సత్యనారాయణ అన్నారు. వైరా పాత బస్టాండ్ సెంటర్ నందు సోమవారం బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పి ఆర్ టి యు సభ్యులు పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్టిఏ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ జాను, వైరా మండల అధ్యక్షుడు వెలిశెట్టి నరసింహారావు, తదితర పిఆర్టియు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్