కవిత్వంలో రాణిస్తున్న మోడల్ పాఠశాల విద్యార్థి వేణు....

65చూసినవారు
కవిత్వంలో రాణిస్తున్న మోడల్ పాఠశాల విద్యార్థి వేణు....
కారేపల్లి మోడల్ స్కూల్ లో చదివిన పూర్వ విద్యార్థి బి. వేణు కవిత్వంలో రాణిస్తున్నాడు. వేణు రాసిన కవిత్వం మూడు భాషల్లో ముద్రించిన ఫెస్టివల్ అనే కవిత సంకలనంలో ముద్రించబడింది. దీంతో ఆ విద్యార్థిని మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ అక్తర్ ఉజుమాన్ తోపాటుగా ఉపాధ్యాయుల బృందం ఆ విద్యార్థిని అభినందించారు. పూర్వ విద్యార్థి వేణు బయ్యారం మండలం కాచనపల్లి గ్రామంలో జన్మించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్