సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయపల్లి గ్రామానికి చెందిన బోడ బద్రు తన వ్యవసాయ భూమిలో ఫిష్ యాడ్ ఏర్పాటు చేసుకున్నాడు. కలకత్తా నుంచి చేప పిల్లలు దిగుమతి చేసుకొని పెంపకం జరుగుతుందని, అనుమానస్పదంగా చేపలు మృతి చెందడం జరిగిందని ఆదివారం తెలిపారు. సంఘటనపై స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.