వైరా: బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబంకి ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ

79చూసినవారు
వైరా: బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబంకి ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
వైరా శాంతినగర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎక్కిరాల వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. వెంకటేశ్వర్లుకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండటంతో పార్టీ రూ 2 లక్షలు ఇన్సూరెన్స్ చెక్కును మంజూరు చేసింది. ఆ చెక్కును ఖమ్మంలో వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నివాసం నందు, బాణోత్ మంజుల మదన్ లాల్ బాధిత కుటుంబ సభ్యులకు శనివారం రూ 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్