2026 ఆగష్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

69చూసినవారు
2026 ఆగష్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
2026 ఆగస్టు 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా లోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్