వైరా మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలేవి? "

67చూసినవారు
వైరా మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలేవి? "
భూమికి ఇంటి నెంబర్ కేటాయించటంతో పాటు ఓ ఇంటికి అక్రమ మ్యూటేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. గ్రామ కంఠభూమికి మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్ కేటాయించటంతో ఆ ఇంటి నెంబర్ ఆధారంగా 240 గజాల స్థలం రిజిస్ట్రేషన్ అయింది. అంతేకాకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్ కాగితాలు లేని ఇంటికి తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ చూపించి అక్రమ మ్యూటేషన్ చేఇంచారు.

ట్యాగ్స్ :