వైరా: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెక్కు అందజేత

73చూసినవారు
వైరా: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెక్కు అందజేత
వైరా మండలం ఖానాపురం గ్రామనికి చెందిన చిన్నగులూరి వెంకటేశ్వరి కొడుకు మురళి గతకొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. లయన్ షేక్ లాలఅహ్మద్ చొరవతో డిస్టిక్ గవర్నర్ లయన్స్ హార్డ్ అండ్ ఐ ట్రస్ట్ సభ్యులు కాపా మురళీకృష్ణ శుక్రవారం 30,000 చెక్కును అందించారు. బాధితులు లైన్స్ క్లబ్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్