వైరా: లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే

58చూసినవారు
వైరా: లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే
వైరా మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెక్కులను, బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్