వైరా: పంట పొలాలకు లింక్ రోడ్డు ఇవ్వాలి

1చూసినవారు
వైరా: పంట పొలాలకు లింక్ రోడ్డు ఇవ్వాలి
వైరా మండలంలోని గండగల పాడు గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన పంట పొలాలకు వెళ్లేందుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, రైతులు శనివారం డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న లింకు రోడ్లను రైతులకు ఉపయోగపడే విధంగా కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్