ఎస్ఐ, కానిస్టేబుల్ పై సీపీకి మహిళ ఫిర్యాదు

63చూసినవారు
ఏన్కూరు మండల ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ శంకర్ పై సీపీకి ఫిర్యాదు చేసినట్లు ఓ మహిళ తెలిపారు. తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. స్టేషన్ కు వెళ్తే ఎస్సై, కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తిసున్నారని సీపీ సునీల్ దత్ కు గురువారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్