వైరా: సీపీఐ నేతకు ఎమ్మెల్యే నివాళి

51చూసినవారు
వైరా: సీపీఐ నేతకు ఎమ్మెల్యే నివాళి
వైరా మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు గంజినబోయిన శేషయ్య ప్రమాదవశాత్తు మరణించారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాలత్ రామ్ దాసు నాయక్, పూవ్వుల దుర్గాప్రసాద్ తో కలిసి శేషయ్య భౌతికకాయానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శేషయ్య కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలిపి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్