5వేల నజరానా ఇవ్వడం హర్షణీయం

52చూసినవారు
5వేల నజరానా ఇవ్వడం హర్షణీయం
ఇల్లందు ఏరియా సింగరేణి వర్క్ షాప్లో సోమవారం ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఫిట్ మీటింగ్ సోమవారం నిర్వహించారు. లాభాల వాటాలో 33% అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు 5000 నజరానా ఇవ్వడం సంతోషకరమన్నారు. కానీ కొన్ని గుర్తింపు సంఘ నాయకులు దీని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థ మనుగడకు అభివృద్ధికి అవకాశం లేకుండా గత పాలకులు బొందల గడ్డగా మార్చారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్