ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

0చూసినవారు
ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి గుండాల వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం సూమిడిగూడెం వద్ద శుక్రవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలకు తండాకు చెందిన వంటమాస్టర్ గుగులోత్ వినోద్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గాయపడగా,  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్