నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

49చూసినవారు
నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే
TG: ఖర్గే కాంగ్రెస్‌ నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చినట్లు తెలిసింది. ‘స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించాల్సిందే’ అని ఖర్గే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు గ్రూప్‌లు కడితే భయపడతారని అనుకుంటున్నారని, అలాంటి నేతలను పట్టించుకోబోమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్