గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులను AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరామర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతం.ఈ దుఃఖాన్ని భరించే శక్తిని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు.