దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు

68చూసినవారు
దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు
ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం బాగుండటంతో ఖరీఫ్ విస్తీర్ణం బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం పప్పుధాన్యాలు, నూనెగింజలు, వరిపంట సాగు బాగుంది. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగాయి. విడిగా చూస్తే వరిసాగు గత ఏడాదితో పోలిస్తే 20శాతం, పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తిన ప్రాంతం 55శాతం, పత్తి, చెరకు సాగు 29శాతం మేర పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్