తల్లి డ్రస్ ధరించి నివాళులర్పించిన ఖుషీకపూర్

961చూసినవారు
తల్లి డ్రస్ ధరించి నివాళులర్పించిన ఖుషీకపూర్
బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి దంపతుల చిన్న కుమార్తె ఖుషీకపూర్ ‘ది అర్చీస్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ముంబైలోని నీతాముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోలో ఖుషి తన తల్లి శ్రీదేవి ఐకానిక్ గౌనును ధరించి పాల్గొంది. ఈ స్ట్రాప్‌లెస్ గౌనును ఖుషీ ధరించి ఈ సందర్భంగా శ్రీదేవికి నివాళి అర్పించింది. రేపు విడుదల కానున్న ‘ది అర్చీస్’లో బెట్టీ కూపర్‌గా ఖుషీ కనిపించనుంది.

సంబంధిత పోస్ట్