హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా

56చూసినవారు
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన మూవీ దిల్‌రూబా. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్‌ను విడుదల చేసింది. హోలీకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇటీవల ‘క’ మూవీతో కిరణ్ మంచి విజయం సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్