విమాన ప్రమాదంపై కిరణ్ బేడీ ట్వీట్ (VIRAL)

77చూసినవారు
విమాన ప్రమాదంపై కిరణ్ బేడీ ట్వీట్ (VIRAL)
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె స్వామి యోగానంద రచించిన ఆత్మకథలోని అంశాన్ని ప్రస్తావించారు. ప్రమాదాలు దేవుని కోపం వల్ల కాదు, మన కర్మల ఫలితమేనని యోగానంద నమ్ముతారని ఆమె వివరించారు. స్వార్థంతో కూడిన ఆలోచనలు, చర్యల వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్