బీజేపీ సంఘటన్ పర్వ్ వర్క్ షాప్‌లో పాల్గొన్న కిషన్ రెడ్డి

85చూసినవారు
బీజేపీ సంఘటన్ పర్వ్ వర్క్ షాప్‌లో పాల్గొన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న బీజేపీ సంఘటన్ పర్వ్ వర్క్ షాప్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాబోయే సంస్థాగత ఎన్నికలకు సంబంధించి విషయాలను చర్చించే వేదికగా ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్ణయాలు, అభిప్రాయాలు సేకరించి, ఎన్నికల సంసిద్ధతపై చర్చిస్తాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్