గౌతమ్ గంభీర్ కు KKR అభినందనలు

74చూసినవారు
గౌతమ్ గంభీర్ కు KKR అభినందనలు
టీంఇండియా హెడ్ కోచ్ గా ఎంపికైన గౌతమ్ గంభీర్ కు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) అభినందనలు తెలిపింది. 'టీంఇండియాకు కోచింగ్ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం ఏముంది' అని పేర్కొంది. గత ఐపీఎల్-2024లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గంభీర్.. ఆ జట్టు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్