ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన CSK జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో అత్యధిక స్కోరు శివమ్ దూబే 31 పరుగులుగా ఉంది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 తీయగా..వరుణ్, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. చెపాక్‌లో ఇదే అత్యల్ప స్కోర్.