టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ (వీడియో)

80చూసినవారు
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై జట్టును ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఈ మ్యాచ్‌ నుంచి CSK కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ ప్లేస్‌లో త్రిపాఠి ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్