బుమ్రా దెబ్బకు ఎగిరిపడ్డ క్లాసెన్‌ వికెట్ (వీడియో)

69చూసినవారు
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు స్టార్ ప్లేయర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ 37 పరుగులకు ఔట్ అయ్యారు. దీంతో SRH ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా దెబ్బకు హెన్రిచ్‌ క్లాసెన్‌ వికెట్ ఎగిరి అవతల పండింది. 19వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి బంతికి క్లాసెన్‌ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 19 ఓవర్లకు SRH స్కోరు 140/5 గా ఉంది.

సంబంధిత పోస్ట్