కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 112

71చూసినవారు
కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 112
IPL-2025లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. కేకేఆర్ బౌలింగ్ దెబ్బకు 15.3 ఓవర్లకు 111 పరుగులకే ఆలౌట్ అయి కోల్‌కతా ముందు 112 పరుగుల టార్గెట్ ఉంచింది. PBKS బ్యాటర్లలో ప్రభుసిమ్రన్ (30), ప్రియాంశ్ ఆర్య (22) పరుగులు చేశారు. KKR బౌలర్లలో హర్షిత్ రాణా (3) , వరుణ్ , నరైన్ చెరో 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్