పది' సప్లిమెంటరీ ఫలితాల్లో 62. 25 శాతం ఉత్తీర్ణత

71చూసినవారు
పది' సప్లిమెంటరీ ఫలితాల్లో 62. 25 శాతం ఉత్తీర్ణత
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో కొమురం భీం జిల్లా విద్యార్థులు 62. 25 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఒ పీ అశోక్ ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ పరీక్షల్లో 665 మంది బాలురు, 445 మంది బాలికలు మొత్తంగా 1110 మంది పరీక్షలకు హాజరు కాగా. 389 మంది బాలురు, 302మంది బాలికలు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్