ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 65 శాతం ఉత్తీర్ణత

74చూసినవారు
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 65 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలో 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి నైతం శంకర్ వెల్లడించారు. ప్రథమ సంవత్సరం జనరల్ కేటగిరీలో. 1738 మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరు కాగా 1, 109 మంది ఉత్తీర్ణత (63. 8శాతం), వృత్తి విద్య కోర్సుల్లో. 201 మందికి గాను 128 మంది (63. 6 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్