కారు ఆటో ఢీ.. ఒకరికి గాయాలు

80చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రుడ్జ్ మీద శనివారం ఆటో, కారు ఢీకొన్న ఘటన లో ఒకరికి స్వల్ప గాయాలయ్యినట్టు సమాచారం. ఆటో ముందు భాగంలో ని ‌అద్దం ధ్వంసం అయినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రఫిక్ క్లియర్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన కుబబంధించిబ ఒఉర్ఉ వివరాలు తెలియాల్సు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్