పంచాయతీ ఆవరణలో జెండాను ఆవిష్కరించిన ప్రత్యేక అధికారి

71చూసినవారు
పంచాయతీ ఆవరణలో జెండాను ఆవిష్కరించిన ప్రత్యేక అధికారి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వాంకిడి మండలం సరండి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక అధికారి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తన్నీరు వెంకటేష్ గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్