రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి ఘటనలో నిందితుడికి జైలు శిక్ష

82చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి ఘటనలో నిందితుడికి జైలు శిక్ష
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఆరుగురి మృతికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ వివరాల ప్రకారం. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ మద్యం మత్తులో ఆటో నడుపుతూ ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.

సంబంధిత పోస్ట్