అంగన్వాడీల నుండే పిల్లల జీవితానికి విద్యా పునాది

82చూసినవారు
అంగన్వాడీల నుండే పిల్లల జీవితానికి విద్యా పునాది
ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని సఖి కేంద్రంలో తిర్యాణి మండలంలోని అంగన్వాడీల రోజువారి అభివృద్ధి వివరాలను నమోదు చేసేందుకు మూడు 5జి ట్యాబ్ లను కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి అంగన్ వాడి సూపర్ వైజర్లకు అందజేసి మాట్లాడారు. ట్యాబ్ లను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you