భారత రాజ్యాంగ నిర్మాత, విద్యావేత్త, బహుభాష కోవిధుడు డాక్టర్. బాబా సాహెబ్ జయంతి సందర్బంగా కొమురం భీం ఆసిఫాబాద్ కేంద్రం లోని సోమవారం అంబేద్కర్ జయంతి 134 పురస్కరించుకొని చౌక్ వద్ద నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ రూపనార్, ఉపాధ్యక్షులు పూరషోత్తం బాలేష్, నాందేవ్, సోనాజీ తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.