ఆసిఫాబాద్: నూతన మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

71చూసినవారు
ఆసిఫాబాద్: నూతన మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ బుధవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నూతనంగా మంత్రిగా నియమితులవ్వడంతో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర మాజీ మంత్రి ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్