ఆసిఫాబాద్: ఆదివాసీ బ్రతుకు చీకటిలో చదువు వెలుగునివ్వాలి: ఎస్సై శ్రీకాంత్

55చూసినవారు
ఆసిఫాబాద్: ఆదివాసీ బ్రతుకు చీకటిలో చదువు వెలుగునివ్వాలి: ఎస్సై శ్రీకాంత్
వెనక పడ్డ ఆదివాసీ బ్రతుకు చీకటి జీవనం పోవాలంటే చదువు ఉండాలని, అక్షరంతోనే జీవన శైలిలో మార్పు వస్తుందని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని, విద్యార్థులందరూ క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని తిర్యాణి ఎస్ ఐ శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు మొబైల్ ఫోన్ ల అధికంగా వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్