ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

81చూసినవారు
ఆసిఫాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాదే చరణ్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు శనివారం ఆసిఫాబాద్ మండలం లోనీ రహపల్లి, బూరుగుడా గ్రామపంచాయతీలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మసాదే చరణ్, జిల్లా యూత్ అధ్యక్షులు గుండా శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్