ఆసిఫాబాద్: మాదిగల వృత్తి పాటను పాడి అబ్బురపరిచిన నాయకుడు

61చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకుడు రేగుంట కేశవ్ రామ్ మాదిగ రెబ్బెన మండల కేంద్రంలో స్థానిక రామాలయ ప్రాంగణం నుండి పట్టణంలోని హార్ట్ కాలేజ్ వరకు డప్పులతో దండోరా ర్యాలీ ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని వివిధ గ్రామాల నుండి మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల జిల్లా నాయకులు, తదితరులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్