ఆసిఫాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

59చూసినవారు
ఆసిఫాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరినారు. ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ భలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్