ఆసిఫాబాద్: సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

80చూసినవారు
ఆసిఫాబాద్: సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వాంకిడి మండలానికి చెందిన లబ్ధిదారులకు తన ఛాంబర్ లో శనివారం 
శాసనసభ్యురాలు కోవ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కు అందజేసినారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్